మితిమీరిన ఖర్చుపై కేసీఆర్ ను నిలదీసిన భట్టి..!! || Batti Vikramarka Comments CM KCR || Oneindia

2019-06-28 433

The attention paid to the buildings is not on the problems of the people.Congress leaders furious over the KCR line in telangana.CM Chandrashekharcha Rao, who promised to provide 18 lakh acres of water with the Kaleshwaram project, demanded to know how many acres were given water during the inauguration.
#telangana
#politics
#congressparty
#trs
#cmkcr
#projects
#buildings
#construction

కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రశేఖర్చ రావు ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చెసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో దశబ్దాల కాలం పరిపాలనలో కేవలం 69 వేల కోట్ల రూపాయలు అప్పుచేసారని ఆ మొత్తాన్ని కూడా ఆస్తుల రూపంలో మనకు అందించారని అన్నారు.

Videos similaires